పెరిగే బరువు.. అనారోగ్యాలను తీసుకొస్తుంది. అందుకే, బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

మరి బరువు తగ్గాలంటే.. 30-30-30 రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే, 30-30-30 రూల్ అంటే మరెంటో అనుకోవద్దు. మీరు నిత్యం చేయగలిగేవే.

వ్యాయమం: రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే బరువు తగ్గరు.

30 నిమిషాలు వాకింగ్, రన్నింగ్, సైకిలింగ్ ఏది చేసినా చాలు.

పోషకాహారంపై 30 శాతం ఫోకస్ పెట్టండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి.

30 శాతం ఫొకస్.. ఆహారాన్ని మైండ్‌ఫుల్‌గా తినడానికి ప్రయత్నించండి.

‘మైండ్‌ఫుల్’ అంటే.. టీవీ, ఓటీటీ, ఫోన్ వంటివి చూడకుండా ఫుడ్‌ను ఆస్వాదిస్తూ తినడం.

మరి, ఈ 30-30-30 రూల్ తప్పకుండా పాటిస్తారు కదూ.

Images Credit: Pexels