ప్రతి 20 మరణాల్లో ఒకటి గుండె జబ్బుల వల్ల జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఛాతిలో నొప్పిలేకుండానే శ్వాసలో ఇబ్బంది ఏర్పడవచ్చు.

స్పృహ తప్పినట్టు అనిపించవచ్చు, తలతిరుగుతున్నట్టు ఉంటుంది.

ముఖ్యంగా స్త్రీలలో కడుపులో లేదా ఛాతి కింది భాగంలో నొప్పి వస్తుంది.

కాళ్లలో వాపు రావడం అనేది గుండెలో సమస్యకు సంబంధం ఉంటుంది.

కాళ్లలో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండెకు జరిగే రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది .

గుండెలో దడగా అనిపించడం. ఆందోళనగా ఉండడం అరిథ్మియా వంటి సీరియస్ సమస్య కావచ్చు.

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల చర్మం బూడిద రంగులోకి మారొచ్చు.
Representational Image: pexels