మరణం సమీపిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందని దాని మీద విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.



కార్డియాక్ అరెస్ట్ తర్వాత సీపీఆర్ చేయించుకున్న వ్యక్తుల మీద ఈ పరిశోధన సాగింది.



ఒక వెలుగు కనిపిస్తుందని కొందరు చెప్పారు. మరికొందరు తమ శరీరం
నుంచి ఆత్మ వేరు అవుతునట్టుగా అనిపించదని చెప్పారు.


గుండె ఆగిపోయిన గంట తర్వాత కూడా వాళ్ళు స్పృహలోనే ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.



ఛాతీ మీద ఎవరో గట్టిగా రుద్దుతున్నట్టు అనిపించింది. అది చాలా బాధాకరంగా ఉందని మరికొందరు చెప్పారు.



తాము ప్రేమించి వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు కనిపించారని చెప్పారు.



గుండెపోటుతో చావును చూసి తిరిగొచ్చిన రోగులు తమకి కలిగిన ఎన్నో అనుభవాలు పంచుకున్నారు.



గుండె ఆగిపోయిన గంట వరకు కూడా మెదడు పని చేస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.
Images Credit: Pexels/ Pixabay