బెండకాయ తింటే బరువు తగ్గుతారా? గుండెకు మంచిదేనా? బెండలో విటమిన్ C, K, A, ఫోలేట్, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలోని విటమిన్ K గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండలోని పెక్టిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్ గర్భిణీలలో గర్భస్రావం కాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ రోగులలో బెండకాయ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. బెండలోని డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. బెండకాయలో విటమిన్ C రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. బెండలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. All Photos Credit: pixabay.com