నిమ్మ రసాన్ని వీటితో అస్సలు మిక్స్ చేయకూడదు!

పాలలో నిమ్మరసం కలిపితే, సిట్రిక్ యాసిడ్ పాలను విరిగేలా చేస్తుంది.

పాలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో తీవ్రమైన మంట ఏర్పడుతుంది.

స్పైసీ ఫుడ్స్ లో నిమ్మరసం కలిపితే ఫుడ్ టేస్ట్ కోల్పోయే అవకాశం ఉంటుంది.

నిమ్మలోని ఆమ్ల స్వభావం రెడ్ వైన్ రుచిని కోల్పోయేలా చేస్తుంది.

నిమ్మ రసాన్ని సీ ఫుడ్‌ తో ఉపయోగించడం వల్ల నేచురల్ టేస్ట్ పోతుంది.

తియ్యటి పండ్లకు నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల వాటి రుచి మారిపోతుంది.

ఆకు కూరలతో నిమ్మరసం కలిపితే ఆకుపచ్చ రంగును కోల్పోతాయి.

సుగంధ ద్రవ్యాలకు నిమ్మరసం కలిపితే వాటి సహజ గుణం కోల్పోయే అవకాశం ఉంది.

All Photos Credit: pixabay.com