జీర్ణాశయ లైనింగ్ కణజాలాల్లో ఏర్పడే క్యాన్సర్‌నే జీర్ణాశయ క్యాన్సర్ అంటారు.

పొట్ట పైభాగంలో నొప్పి, కడుపులో ఏదో ఉన్న భావన కలగడం

ఆకలి మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం

కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలగడం, అసిడిటి తీవ్రంగా ఉండడం, తరచుగా అజీర్తిగా ఉండడం

వికారంగా అనిపించడం, రక్తపు వాంతులు కావడం కనిపిస్తే మాత్రం అప్రమత్తం కావల్సిందే.

మొదట్లో మింగడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని డిస్పాజియా అంటారు.

మొదట్లో అసిడిటి, రిఫ్లక్స్ వంటి చిన్నచిన్న సమస్యల మాదిరిగానే ఉంటాయి.

లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చెయ్యవద్దు.
Representational images : pexels