కివీ పండు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

కివీ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

తరచుగా కివీ పండ్లు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కివీలోని పొటాషియం హై బీపీని కంట్రోల్ చేస్తుంది.

కివీ పండు రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది.

కివీ పండులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

కివీ పండులోని విటమిన్ C చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

కివీ పండులోని ఫోలేట్ ఎముకలను బలోపేతం చేస్తుంది.

కివీ పండులోని సెరటోనిన్ నిద్రలేమిని దూరం చేస్తుంది. All Photos Credit: pixabay.com