మద్యం మగాళ్ళ కంటే మహిళలకే ఎక్కువ ప్రమాదమా?

మద్యపానం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.

మద్యం పురుషుల కన్నా మహిళల ఆరోగ్యం పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందట.

ఆల్కహాల్ తాగిన తర్వాత పురుషుల రక్తంలో చేరిన మద్యం త్వరగానే బయటికి పోతుంది.

ఆడవారి రక్తంలో ఆల్కహాల్ ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆ ప్రభావం కాలేయంపై తీవ్రంగా పడుతుంది.

అంతేకాదు, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి.

ఆల్కహాల్ తాగే అలవాటు ఉండే మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

యువతులు ఆల్కహాల్‌ను అధికంగా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం చెడిపోతుంది.

మహిళలు వీలైనంత వరకు ఆల్కహాల్‌ కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

All photos Credit: pexels.com