ఐపీఎల్ 2024 వేలం నేడే జరగనుంది. 2023 వేలంలో అన్‌సోల్డ్‌గా ఉన్నప్పటికీ ఈ వేలంలో హాట్‌కేకులుగా ఉన్న ఆటగాళ్లు వీరే.

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషం కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాడు.

కరీబియన్ బ్యాటర్ షెఫ్రాన్ రూథర్‌ఫర్డ్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ముజీబ్ ఉర్ రహమాన్ కూడా హాట్‌కేకుల లిస్ట్‌లో ఉన్నాడు.

డేరిల్ మిషెల్ కూడా ఫ్రాంచైజీల లిస్టులో ఉన్న ఆప్షన్లలో ముందంజలో ఉంటాడు.

ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌పై ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది.

శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుషాల్ మెండిస్ ఈ జాబితాలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రిజ్ షంసి కూడా ఎక్కువ ధర పొందే అవకాశం ఉంది.

ట్రావిస్ హెడ్‌పై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపవచ్చు.