Image Source: BCCI/IPL

2024 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

Image Source: BCCI/IPL

ఏకంగా కెప్టెన్‌నే మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Image Source: BCCI/IPL

ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు.

Image Source: BCCI/IPL

ఇప్పటి నుంచి హార్దిక్ పాండ్యా... ముంబైని ముందుకు నడిపించనున్నాడు.

Image Source: BCCI/IPL

2022, 2023 సీజన్లలో హార్దిక్ పాండ్యా... గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

Image Source: BCCI/IPL

2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఏకంగా ట్రోఫీని సాధించింది.

Image Source: BCCI/IPL

2023లో మాత్రం ఫైనల్లో చెన్నై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

Image Source: BCCI/IPL

హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 31 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు.

Image Source: BCCI/IPL

ఇందులో ఏకంగా 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.

Image Source: BCCI/IPL

హార్దిక్ పాండ్యా విజయాల శాతం 70.97 శాతంగా ఉంది.