పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. చూసేందుకు కూడా అందవిహీనంగా ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం మాత్రమే కాదు కొవ్వు కరిగించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి. అవేంటంటే.. వామ్ము మూంగ్ దాల్ లో ప్రోటీన్లు, ఫైబర్ ఉంటుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వు కరిగిస్తుంది. సొరకాయ శరీరాన్ని హైడ్రేట్ చేసి బరువు తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వుని తగ్గించే సూపర్ ఫుఫ్ దాలియా తులసి గింజలు లేదా సబ్జాలో విటమిన్ ఏ, ఇ, కె, బి, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. భోజనం ముందు వీటిని తింటే అతిగా తినడం నివారిస్తుంది. మజ్జిగ పేగు కదలికలు మెరుగుపరుస్తుంది. పొట్ట కొవ్వుని తగ్గిస్తుంది. పెరుగు జీర్ణవ్యవస్థని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. బరువు పెరగకుండా చేస్తుంది. Images Credit: Pixabay/ Pexels