పసుపు పాలు రోగనిరోధక శక్తినిచ్చి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన పసుపు పాలు జలుబు, దగ్గు తగ్గించేందుకు గొప్ప నివారణ. తేనె పచ్చి తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జలుబు తీవ్రతని త్వరగా తగ్గిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న అల్లం దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కివీస్ విటమిన్ సి కి మంచి మంచి మూలం. రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. పొటాషియం లభిస్తుంది. బాదం పప్పు జింక్ సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఇ మెండుగా అందిస్తుంది.