గాంధీజీని మహాత్ముడు అని మొదట ఎవరు పిలిచారు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

గాంధీజీకి మహాత్ముడి బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు

Image Source: pexels

రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లో గాంధీజీకి రాసిన లేఖలో మొదటిసారిగా మహాత్మా అనే పదాన్ని ఉపయోగించారు

Image Source: pexels

మహాత్మ అంటే గొప్ప ఆత్మ అని అర్ధం.

Image Source: pexels

ఠాగూర్ గాంధీజీ నైతిక , ఆధ్యాత్మిక లక్షణాలచే ప్రభావితుడై ఈ బిరుదును ఇచ్చారు.

Image Source: pexels

ఠాగూర్ ఈ గౌరవానికి ప్రతిస్పందనగా గాంధీజీ ఆయనను గురుదేవ్ అని పిలిచారు.

Image Source: pexels

మహాత్మా అనే పదాన్ని మొదటగా 1909లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ సహచరుడు ప్రాణజీవన్ మెహతా ఉపయోగించారు.

Image Source: pexels

కొన్ని ఇతర అభిప్రాయాల ప్రకారం స్వామి శ్రద్ధానంద్ గాంధీజీకి మహాత్ముడి బిరుదు ఇచ్చారు.

Image Source: pexels

అలాగే 1944లో సుభాష్ చంద్రబోస్ రంగూన్ రేడియోలో గాంధీజీని జాతిపిత అని సంబోధించారు

Image Source: pexels

అలాగే, కొంతమంది చరిత్రకారులు 1915లో వైద్య జీవన్ రామ్ కాళిదాస్ గాంధీని మొదట మహాత్ముడిగా పిలిచారని కూడా వాదిస్తున్నారు.

Image Source: pexels