భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ ఏది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారత్ తన గొప్ప సంస్కృతి, చరిత్ర , ఆతిథ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

చాలా హోటళ్లు ఉన్నాయి, అవి అద్భుతంగా ఉండటమే కాకుండా, వాటి ధరలు కూడా చాలా ఎక్కువ.

Image Source: pexels

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని రాంబాగ్ ప్యాలెస్ లో ఒక్క రోజుకు దాదాపు 6 నుండి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది

Image Source: pexels

జైపూర్ ఓబెరాయ్ ఉదయవిలాస్ లో ఒక రాత్రికి సుమారు 7 నుండి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.

Image Source: pexels

పిచోలా సరస్సు మధ్యలో ఉన్న తాజ్ లేక్ ప్యాలెస్ మహారాజా సూట్ ఒక్క రాత్రికి 5 నుండి 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది

Image Source: pexels

పిచోలా సరస్సు ఒడ్డున ఉన్న హోటల్ ది లీలా ప్యాలెస్ లో ఒక రాత్రికి దాదాపు 6 నుండి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.

Image Source: pexels

హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ఒక్ధక రోజు ఉండాలంటే 7 నుండి 10 లక్షల రూపాయలు.

Image Source: pexels

రాజస్థాన్ ఉమేద్ భవన్ ప్యాలెస్ దేశంలోని అత్యంత ఖరీదైన హోటల్స్ లో ఒకటి.

Image Source: pexels

ఆగ్రాలో ఉన్న ఒబెరాయ్ అమర్ విలాస్ ప్రపంచంలోని టాప్ 50 హోటళ్లలో ఒకటి

Image Source: pexels