పశ్చిమ బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు?

Published by: Shankar Dukanam
Image Source: PTI

ఆగస్టు 15 1947 న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్‌కు మొదటి ముఖ్యమంత్రి లభించారు

Image Source: pexels

పశ్చిమ బెంగాల్ మొదటి ముఖ్యమంత్రిగా డాక్టర్ ప్రఫుల్ల చంద్ర ఘోష్ ఎన్నికయ్యారు.

Image Source: PTI

దేశ విభజన తరువాత, బెంగాల్ విపత్కకర పరిస్థితులలో రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతను వారికి అప్పగించారు.

Image Source: pexels

ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు, ఆయన కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించారు.

Image Source: pexels

పీసీ ఘోష్ పదవీ కాలంలో తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) నుండి వచ్చిన శరణార్థుల పునరావాసం అతిపెద్ద సవాలుగా ఉంది.

Image Source: pexels

కాంగ్రెస్ పార్టీలో విభేదాల కారణంగా ఆయన 1948లో తన పదవికి రాజీనామా చేశారు

Image Source: PTI

కానీ నవంబర్ 2, 1967న పీసీ ఘోష్ మళ్ళీ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు

Image Source: pexels

ఆయన రాజకీయవేత్తగా, శాస్త్రవేత్తగా కూడా పేరు గాంచారు

Image Source: PTI

జనవరి 26, 1950 న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ ని అధికారికంగా బెంగాల్ మొదటి సీఎంగా పరిగణిస్తారు

Image Source: pexels