పాముల నెత్తి మీద నాగమణి ఉంటుందని చిన్నప్పుడు చాలా కథలు చెప్పుకున్నాం. నిజంగా ఉంటుందా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సాధారణంగా పాములకు నాగురాయి ఉంటుందని చెబుతారు

Image Source: pexels

జానపద కథల ప్రకారం నాగుపాము వంటి దక్షిణ భారతీయ కొండచిలువల్లో నాగుమణి కనిపిస్తుంది

Image Source: pexels

నాగమణిలో అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్ముతారు

Image Source: pexels

నాగమణి ధరించేవారికి రోగాలు రావని కూడా చెబుతారు.

Image Source: pexels

బృహత్సంహిత వంటి పురాతన గ్రంథాలలో నాగమణి ప్రస్తావన ఉంది

Image Source: pexels

ఆధునిక హెర్పెటాలజిస్టులు , శాస్త్రవేత్తలు నాగామణులు అనేవి ఉండవని తేల్చేశారు.

Image Source: pexels

పాముల తలల్లో మణులు ఉంటాయనేది కేవలం ఒక కట్టుకథ , మూఢనమ్మకం మాత్రమే.

Image Source: pexels

దీనితో పాటు, పాములలో ముత్యాలను తయారు చేసే శరీర నిర్మాణం ఉండదు.

Image Source: pexels

నాగమణికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, అంటే నాగమణి అనేది ఓ నమ్మకం మాత్రమే.

Image Source: pexels