నగరాల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ముందుగా గుర్తుకు వచ్చేది ఓలా



గమ్యస్థానాలు చేరుకోవడానికి కాదు ఆదాయ మార్గంగా కూడా ఓలా మారింది.



చాలా మంది ఓలా కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు.



మరికొందరు తమ వద్ద ఉన్న వాహనాలను ఓలాకు అద్దెకు ఇచ్చి కూడా సంపాదిస్తున్నారు.



ఓలాలో డ్రైవర్‌గా ఉన్న వ్యక్తులు నెలకు ఎంత సంపాదిస్తారనే ప్రశ్న చాలా మంది ఉంటుంది.



ఓలాలో వాహనాలు నడిపే డ్రైవర్లు సగటున 32 వేలకుపైగా సంపాదిస్తారని తేలింది.



ambitionbox.com అనే కంపెనీ ఓలా డ్రైవర్ల సంపాదనపై సర్వే చేసింది.
ఆ సర్వే ప్రకారం ఓలా డ్రైవర్‌లు ఏడాదికి నాలుగు లక్షలు సంపాదిస్తారని పేర్కొంది.