కేంద్ర బడ్జెట్​ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే.
ABP Desam

కేంద్ర బడ్జెట్​ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే.

ఇండియాలో మొదటి బడ్జెట్​ను 1860లో బ్రిటిష్ ఆర్థికమంత్రి జేమ్స్ విల్సన్ సమర్పించారు.
ABP Desam

ఇండియాలో మొదటి బడ్జెట్​ను 1860లో బ్రిటిష్ ఆర్థికమంత్రి జేమ్స్ విల్సన్ సమర్పించారు.

భారత్​లో కొన్ని సంవత్సరాలుగా కేంద్రబడ్జెట్​ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్​లో సమర్పిస్తున్నారు.
ABP Desam

భారత్​లో కొన్ని సంవత్సరాలుగా కేంద్రబడ్జెట్​ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్​లో సమర్పిస్తున్నారు.

దేశ ఆర్థిక మంత్రి దీనిని సమర్పిస్తారు. వ్యాపార లావాదేవీలు దీనిలో నమోదు చేస్తారు.

దేశ ఆర్థిక మంత్రి దీనిని సమర్పిస్తారు. వ్యాపార లావాదేవీలు దీనిలో నమోదు చేస్తారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్​ను ఫిబ్రవరి 1, 2025న సమర్పించనున్నారు.

బడ్జెట్​లో పన్ను రేట్లు, పథకాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు నిర్ణయిస్తారు.

ఈ బడ్జెట్ సరిగ్గా లేకుంటే.. దేశంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పెరిగే ప్రమాదముంది.

ఈ బడ్జెట్ సెషన్స్​లో ఆర్థికమంత్రి అత్యధికంగా మాట్లాడిన సమయం 2గంటల 40 నిమిషాలు.

2020-21 కేంద్ర బడ్జెట్ సెషన్​లో నిర్మలా సీతారామన్ సుదీర్ఘంగా మాట్లాడారు.

1964 బడ్జెట్​ సెషన్​లో అప్పటి ఆర్థిక మంత్రి మోరాజీ దేశాయి.. 45 నిమిషాలు మాట్లాడారు. ఇదే అత్యంత చిన్న స్పీచ్.