బీటింగ్ రీట్రీట్ అనేది రిపబ్లిక్ డే ఈవెంట్స్ ముగింపులో జరుపుకునే సైనిక వేడుక

వేడుక జనవరి 29న రిపబ్లిక్ డే తర్వాత మూడో రోజు అంటే 29 న జరుగుతుంది.

బీటింగ్ రిట్రీట్ వేడుక మొదట 1950లో నిర్వహించారు.

ఈ ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఉంటారు.

రక్షణ మంత్రిత్వ శాఖలోని సెక్షన్ D ఈ వేడుకను నిర్వహిస్తుంది.

1971లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినదానికి గుర్తుగా వేడుకలో స్వర్ణిమ్ విజయ్ ప్రదర్శిస్తారు.

భారత జాతీయ గీతం, జన గణ మన, మాస్డ్ బ్యాండ్‌లచే ప్లే చేయబడుతుంది.

అదే సమయంలో భారత జాతీయ జెండా ఆవిష్కృతమవుతుంది.

ఇది భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబం.