సహజ సౌందర్యంతో కుంభమేళాలో తళుక్కుమన్న యువతి

ముదురు గోధుమ రంగు కళ్లు, గొప్పకళాకారుడు ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దనట్టు ఉన్న ముఖం

ముత్యాల దండలు అమ్ముతూ కనిపించిన యువతి వెనుకే వెళ్ళిన ఇన్‌ఫ్లుయెన్సర్ లు

కుంభమేళాలో మోనాలిసా అంటున్న జనాలు

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచారిస్తున్న భక్తులు

భారీగా తరలివస్తున్నభక్తులు, భక్తి ప్రపత్తులతో స్నానాలు.

విశ్వ సంబరంగా మారిన ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం

కుంభమేళాలో మరో అట్రాక్షన్‌గా సాథ్వి హర్ష్ రిచారియా

గతంలో యాంకర్‌గా, మోడల్‌గా పనిచేసిన హర్ష్‌ రిచారియా

అందమైన సాధ్విగా సోషల్ మీడియాలో వైరల్