Image Source: Twitter

అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వరాల జల్లు

Image Source: Twitter

ఢిల్లీ వాసులందరికీ వయస్సు పరిమితి లేకుండా రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

Image Source: Twitter

ఢిల్లీలోని పేద మహిళలకు కాంగ్రెస్ ప్రతినెల రూ. 2,500 ఆర్థిక సహాయం.

Image Source: Twitter

ప్యారీ దీదీ యోజన పేరుతో మహిళలకు ఆర్ధిక సహాయం.

Image Source: Twitter

విద్యావంతులైన, నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500 స్టైఫండ్

Image Source: Twitter

దాదాపు 17 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా రూ. 500 ఎల్‌పిజి సిలిండర్.

Image Source: Twitter

మహిళలకోసం ఉచిత నెలవారీ రేషన్ కిట్

Image Source: Twitter

300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ప్రామిస్