సూర్యఘర్‌ వెబ్‌సైట్‌లో చెప్పినట్టు వినియోగ సామర్థ్యం బట్టి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు



నెలకు 0-150 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వాళ్లు 2 కిలోవాట్ల ప్యానల్ పెట్టుకోవచ్చు



1-2 కిలోవాట్ ప్యానల్ పెట్టుకున్న వాళ్లకు 30,000 నుంచి 60,000 వరకు రాయతీ వస్తుంది.



150-300 యూనిట్లు వాడుకునే వాళ్లకు 3 కిలోవాట్ల సామర్థ్యం ప్యానల్ పెట్టుకోవచ్చు



2-3 కిలోవాట్ ప్యానల్ పెట్టుకున్న వాళ్లకు 60,000 నుంచి 78,000 వరకు రాయతీ వస్తుంది.



300 యూనిట్‌లకు మించి అవసరమైతే 3 కిలోవాట్లకు మించి సోలార్‌ ప్యానల్ పెట్టుకోవాలి.



3 కిలోవాట్లకు మించి సోలార్‌ వ్యవస్థ పెట్టుకున్నా వచ్చే రాయితీ రూ.78వేలే



గ్రూప్‌గా కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.



500 కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.



గ్రూప్‌గా ఏర్పాటు చేసుకున్న వాళ్లకు కిలోవాట్‌కు రూ.18 వేల వరకు రాయితీ ఇస్తారు.