పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పొందడం చాలా సులభం ఇంటి పైకప్పునే ఆదాయ వనరుగా మార్చుకునే అద్భుత అవకాశం 2 కిలోవాట్ల సామర్థ్య ప్యానల్స్‌కు 60శాతం రాయితీ 2 కిలోవాట్ల సామర్థ్యానికి మించితే 40 శాతం మాత్రమే రాయితీ గరిష్టంగా 78 వేల రూపాయల వరకు రాయితీ ఇవ్వనున్న కేంద్రం మిగతా డబ్బులు బ్యాంకుల నుంచి గ్యారంటీ లేకుండా రుణం పొందవచ్చు ఉత్పత్తి చేసే మొదటి 300 యూనిట్లు వాడుకోవచ్చు. తర్వాత విద్యుత్ అమ్ముకోవచ్చు విద్యుత్ అమ్ముకుంటే నెలకు దాదాపు వెయ్యి వరకు ఆదాయం పీఎం సూర్యఘర్ స్కీమ్‌తో ఉచిత విద్యుత్, ఆదాయం రెండూ లభిస్తాయి