హిందువుల అతిపెద్ద సాంస్కృతిక, మతపరమైన ఉత్సవం మహా కుంభమేళా.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు మొత్తం 45 రోజుల పాటు ఈ మహా జాతర కొనసాగుతుంది.

ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ సూచనలు పాటించవచ్చు.

ఈ సారి మహాకుంభ మేళాలో అత్యాధునిక సాంకేతికతను వినయోగించనున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా సమయంలో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతీ వ్యక్తికి ఒక ఐడీ కార్డును పొందుతారు.

ఇందులో ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలు , డిజిటల్ ట్రాకింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది.

ఎవరైనా వ్యక్తి తప్పిపోతే వారిని డిజిటల్ ట్రాకింగ్ విధానం వల్ల కనుక్కోవచ్చు.

కుంభ మేళాలో ఈసారి లాస్ట్ ఎండ్ ఫౌండ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.