సంజీవని యోజన కింద, 60 ఏళ్లు పైబడిన నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ

ఢిల్లీ మహిళా ఓటర్ల కోసం ఆప్ మహిళా సమ్మాన్ యోజన పధకం

Image Source: Twitter

సంవత్సరానికి రూ. 3 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న మహిళలకు రూ. 2,100

Image Source: Twitter

ఇప్పటికే ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Image Source: Twitter

పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద నెలకు రూ.18,000 గౌరవ వేతనం

Image Source: Twitter

హిందూ దేవాలయ పూజారులు, గురుద్వారా గ్రాంటీలకు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన

Image Source: Twitter

ఆటోరిక్షా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ భద్రతా పథకానికి హామీ

Image Source: Twitter

ఢిల్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆప్ హామీల వెల్లువ.

Image Source: Twitter