జెండా వందనం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

5 వేల మంది కళాకారులతో 11 నిమిషాల పాటు సాంస్కృతిక ప్రదర్శన

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సైనిక సామర్థ్యాలను ప్రదర్శించే బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్‌లు

ఆకట్టుకున్న దేశంలోని సైనిక శక్తి ప్రదర్శన

ఉత్తర్‌ప్రదేశ్‌ మహా కుంభ్ థీమ్ తో శకటం

గోవా యొక్క సాంస్కృతిక వారసత్వం

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కర్ణాటక, కాశీ విశ్వేశ్వర ఆలయ నమూనా శకటం

త్రివిధ దళాలు సంయుక్తంగా ‘సశక్త్‌ ఔర్‌ సురక్షిత్ భారత్‌’ అనే థీమ్‌తో శకటం

భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శకటం.

ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం