మహా మండలేశ్వర్ గా మారిన ఒకప్పటి అందాల తార మమతా కులకర్ణి

కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన బాలీవుడ్ నటి.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో సన్యాసం.

శ్రీయామై మమతా నందగిరి గా పేరు మార్చుకున్న మమతా కులకర్ణి

కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాస దీక్ష

సొంతంగా పిండప్రదానం చేసుకుని సన్యాసం

90వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు.

ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన మమత.