కేవలం 2 నిమిషాల్లో మీ ఆధార్ బయోమెట్రిక్ ను లాక్ చేయడం ద్వారా మోసాల బారని పడకుండా జాగ్రత్త వహించండి.

Image Source: abp live

ఈ సౌకర్యం మీ ఆధార్ వేలిముద్రను వాడకుండా లాక్ చేస్తుంది. తద్వారా ఎవరూ మీ ఆధార్ దుర్వినియోగం చేయలేరు

Image Source: abp live

బయోమెట్రిక్ లాక్ ఆన్ చేసిన తర్వాత మీ పర్మిషన్ లేకుండా ఎవరూ మీ ఆధార్ ఫింగర్‌ప్రింట్‌ను ఉపయోగించలేరు

Image Source: abp live

MyAadhaar వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ సదుపాయాన్ని మీరు సులభంగా ఉపయోగించుకోవచ్చు

Image Source: abp live

మీ ఆధార్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వాలి

Image Source: abp live

లాగిన్ అయిన తర్వాత LockUnlock Biometrics (లాక్ అన్‌లాక్) ఎంపికపై క్లిక్ చేయండి

Image Source: abp live

లాక్ బయోమెట్రిక్స్ పై క్లిక్ చేసి మీ సమ్మతిని తెలపండి. తరువాత ప్రక్రియను పూర్తి చేయండి

Image Source: abp live

ఏదైనా సేవ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి వస్తే కొంత సమయం పాటు బయోమెట్రిక్‌ను అన్‌లాక్ చేయవచ్చు

Image Source: abp live

లాక్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఆధార్ డేటా సురక్షితంగా ఉంటుంది. మీ గుర్తింపు దుర్వినియోగం కాదు

Image Source: abp live

పని పూర్తయిన తర్వాత మీ ఆధార్ బయోమెట్రిక్ ను మళ్లీ లాక్ చేయడం మర్చిపోవద్దు.

Image Source: abp live