ప్రయాణికులు కొన్ని రూల్స్ ఉల్లంఘిస్తే భారత రైల్వే భారీ జరిమానా విధించవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

రైలు ప్రయాణంలో 10000 రూపాయల జరిమానా సైతం విధించే అవకాశం ఉంది.

Image Source: ABP Live

రైలులో ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళితే రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు

Image Source: ABP Live

మహిళల కోసం రిజర్వ్ చేసిన కోచ్ లేదా వెయిటింగ్ రూమ్ లో అక్రమంగా ప్రవేశిస్తే రూ.2500 జరిమానా విధించనున్నారు

Image Source: ABP Live

టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనుక వారి నుంచి అదనంగా జరిమానా, ఛార్జీలు వసూలు చేస్తారు

Image Source: ABP Live

రైలులో చైన్ లాగడాన్ని దుర్వినియోగం చేయడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు

Image Source: ABP Live

ట్రైన్ లేదా స్టేషన్ ప్రాంగణంలో స్మోకింగ్ చేస్తే రైల్వే అధికారులు 2000 జరిమానా విధిస్తారు

Image Source: ABP Live

రైల్వే ఆస్తికి నష్టం కలిగించినందుకు రూ.2000 జరిమానా విధిస్తారు

Image Source: ABP Live

వస్తువులు అక్రమంగా అమ్మినా లేదా భిక్షాటన చేసినా 2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

Image Source: ABP Live

రైల్వే నిబంధనలను పాటించడం వల్ల సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రయాణం చేయడానికి వీలుంటుంది

Image Source: ABP Live