జంక్షన్ నుంచి రైళ్లు వేర్వేరు దిశలలో వెళ్ళగలవు

Published by: Shankar Dukanam
Image Source: abp live

టెర్మినల్ అనేది రైలు మార్గంలో చివరి లేదా ప్రారంభ స్టేషన్ అవుతుంది

Image Source: abp live

ప్రయాణికులు జంక్షన్ నుండి మరొక రైలుకు మార్చుకోవచ్చు

Image Source: abp live

టెర్మినల్ వద్ద చాలా మంది ప్రయాణికుల ప్రయాణం పూర్తవుతుంది

Image Source: abp live

రైల్వే జంక్షన్ లో అయితే కనీసం మూడు రైలు మార్గాలు కలుస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: abp live

టెర్మినల్ వద్ద ఆ రైలు మార్గం ముగుస్తుంది. అంటే అది చివరి స్టాప్ అవుతుంది.

Image Source: abp live

జంక్షన్ ని రైల్వే నెట్వర్క్ కనెక్టింగ్ పాయింట్ అనవచ్చు

Image Source: abp live

టెర్మినల్ ను రైల్వే నెట్వర్క్ చివరి పాయింట్‌గా చెప్పవచ్చు

Image Source: abp live

జంక్షన్ వద్ద రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి

Image Source: abp live

టెర్మినల్ వద్ద రైళ్లను శుభ్రం చేసి సిబ్బంది అక్కడ మెయింటనెన్స్ చేస్తారు

Image Source: abp live