రైలులో అనుమతి లేకున్నప్పటికీ బోగీలలో తిరుగుతూ కొందరు నాసిరకం వస్తువులు అమ్ముతారు

Published by: Shankar Dukanam
Image Source: abp live

ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని కొత్త రూల్స్ రూపొందించారు.

Published by: Shankar Dukanam
Image Source: abp live

సరుకులు అమ్మే వ్యాపారికి వ్యాలిడ్ అయ్యే గుర్తింపు కార్డు, క్యూఆర్ కోడ్ ఉన్న ఐడి కార్డు ఉండాలి

Published by: Shankar Dukanam
Image Source: abp live

రైల్వే భద్రతా సిబ్బంది అంటే ఆర్పీఎఫ్, టీటీఈ కూడా అలాంటి వారిపై నిఘా ఉంచుతుంది

Published by: Shankar Dukanam
Image Source: abp live

ఎవరైనా విక్రేత ఐడి లేదా క్యూఆర్ కోడ్ లేకుండా దొరికితే TTEకి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.

Published by: Shankar Dukanam
Image Source: abp live

దీనివల్ల రైలు ప్రయాణంలో మీకు మంచి ఆహారం లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: abp live

రైలులో గుర్తింపు లేని విక్రేతలు ఉండరు. దాంతో చోరీ, ఇతర నేరాలు జరగడం తగ్గుతుంది

Published by: Shankar Dukanam
Image Source: abp live

ఎవరైనా విక్రేత గుర్తింపు కార్డు లేకుండా పదార్థాలు అమ్ముతూ కనిపిస్తే మీరు ఈ సమాచారాన్ని TTE లేదా RPFకి తెలియజేయాలి

Published by: Shankar Dukanam
Image Source: abp live

మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Published by: Shankar Dukanam
Image Source: abp live