పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ సింపుల్‌గా ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: ABP Live

ముందుగా పాస్‌పోర్ట్ సేవ (Passport seva) అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి

Image Source: ABP Live

హోమ్‌పేజీలో అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి

Image Source: ABP Live

ఆ తరువాత డ్రాప్‌డౌన్ మెనూ నుండి పాస్‌పోర్ట్ PCC IC GEP ఆప్షన్ ఎంచుకోండి

Image Source: ABP Live

మీ ఫైల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.

Image Source: ABP Live

స్క్రీన్ పై కనిపించే క్యాప్చా ఫిల్ చేయండి

Image Source: ABP Live

ఆ తర్వాత అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి అనే బటన్ పై క్లిక్ చేయండి

Image Source: ABP Live

స్క్రీన్ పై మీ పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది

Image Source: ABP Live

దరఖాస్తు ఆమోదం పొందితే మీరు పాస్‌పోర్ట్ ప్రింటింగ్ డిస్పాచ్, డెలివరీ వివరాలు కూడా చూడవచ్చు

Image Source: ABP Live