ఈ గ్రామంలో కవలలు పుడతారు

Published by: RAMA
Image Source: PEXELS

భారతదేశంలో ఉన్న ఈ గ్రామంలో కవల పిల్లలు పుడతారు.

Image Source: PEXELS

ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినది కవలల గ్రామంగా పిలుస్తారు

Image Source: PEXELS

ఏ గ్రామంలో కవలలు పుడతారంటే . కేరళలోని మలప్పురం జిల్లా కొడిని గ్రామం.

Image Source: PEXELS

ఇది కేరళలోని మలప్పురం జిల్లాలోని కొడిన్హి గ్రామం

Image Source: PEXELS

400 కన్నా ఎక్కువ మంది ట్విన్స్ పుట్టిన ప్రదేశం ఇది

Image Source: PEXELS

ఇక్కడ కవలల సంఖ్య నిరంతరం వేగంగా పెరుగుతోంది

Image Source: PEXELS

మూడు తరాల క్రితం కవలలు పుట్టడం ప్రారంభమైంది.

Image Source: PEXELS

ఈ గ్రామంలో 1000 మంది పిల్లలలో 45 మంది కవలలుగా పుడతారు

Image Source: PEXELS

2008లో ఇక్కడ 280 మంది కవల పిల్లలు జన్మించారు

Image Source: PEXELS