చినాబ్ వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?

Published by: Khagesh
Image Source: PTI

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు

Image Source: PTI

చినాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన.

Image Source: PTI

జమ్మకశ్మీర్‌లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ఐఫిల్ టవర్ కంటే ఎత్తైనది.

Image Source: PTI

చినాబ్ వంతెన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన భాగం.

Image Source: PTI

జమ్మకశ్మీర్‌లో కనెక్టివిటీని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

Image Source: PTI

చినాబ్ వంతెనను నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా?

Image Source: PTI

చినాబ్ వంతెన, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ లో అత్యంత కష్టతరమైన, ఎక్కువ సమయం తీసుకునే భాగం.

Image Source: PTI

చినాబ్ వంతెన నిర్మాణం ప్రారంభం నుంచి ప్రారంభోత్సవం వరకు 20ఏళ్లకుపైగా సమయం పట్టింది

Image Source: PTI

ఈ వంతెన నిర్మాణం కోసం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం 2003లో అనుమతి ఇచ్చింది.

Image Source: PTI