ప్రయాణం ప్రారంభించే ముందు, మనం కచ్చితంగా మన వెహికల్ టైర్‌లోని గాలి చెక్ చేస్తాం.
అయితే మీకు తెలుసా విమానం టైర్లలో ఏ గాలిని నింపుతారో?
విమానం ల్యాండింగ్, టేకాఫ్ కోసం దాని టైర్లలో గాలి ఒత్తిడి సరిగ్గా ఉండాలి
అందుకే దీని టైర్లలో ప్రత్యేకమైన గాలి నింపుతారు
విమానం టైర్లలో నైట్రోజన్ వాయువు ఫిల్ చేస్తారు.
విమానం టైర్లలో గ్యాస్ పరిమాణం 200psi వరకు ఉంటుంది
ఒక టైరు 800psi వరకు బరువును మోయగలదు.
నైట్రోజన్ గ్యాస్ కారణంగా ఇది మంచు ప్రదేశాల్లో సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవుతుంది.
విమానం టైర్లలో ఫ్యూజిబుల్ బలం కారణంగా గ్యాస్ బయటకు రాదు