ఆకాశంలో చంద్రమామ కనువిందు చేయనున్నాడు
abp live

ఆకాశంలో చంద్రమామ కనువిందు చేయనున్నాడు

Published by: Sheershika
ఈ ఏడాదిలో మొదటిసారి బ్లూమూన్‌గా దర్శనివ్వనున్నాడు
abp live

ఈ ఏడాదిలో మొదటిసారి బ్లూమూన్‌గా దర్శనివ్వనున్నాడు

Published by: Sheershika
మూడు రోజుల పాటు ఆకట్టుకోనున్న చంద్రమామ
abp live

మూడు రోజుల పాటు ఆకట్టుకోనున్న చంద్రమామ

Published by: Sheershika
ఇండియాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వేకువజాము 5.32 గంటల వరకు కనిపించనున్న బ్లూమూన్
abp live

ఇండియాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వేకువజాము 5.32 గంటల వరకు కనిపించనున్న బ్లూమూన్

Published by: Sheershika
abp live

2024లో కూడా నాలుగు సూపర్‌ మూన్‌లు కనువిందు చేయనున్నాయి.

Published by: Sheershika
abp live

మొదటి ఆగస్టు 19(ఇవాళ), రెండోది సెప్టెంబర్ 18న, మూడో అక్టోబర్ 17న, నాల్గోది నవంబర్ 15న కనిపించనుంది.

Published by: Sheershika
abp live

భూమికి చంద్రుడు దగ్గర వచ్చినప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనినే సూపర్‌ మూన్‌ అంటారు.

Published by: Sheershika
abp live

సూపర్‌మూన్‌ ఏడాదికి నాలుగు సార్లు కనిపిస్తుంది.

Published by: Sheershika
abp live

సూపర్ మూన్‌ కాస్త నీలం రంగులో కనిపిస్తే బ్లూమూన్ అని పిలుస్తారు.

Published by: Sheershika
abp live

ఈసారి కనిపించే సూపర్‌ బ్లూమూన్‌ను స్టర్జియన్ మూన్ అని అంటారు.

Published by: Sheershika