ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టెస్లా సీఈఓ, బిలియనీర్ ఎలాన్ మస్క్ అభినందనలు చెప్పారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాయకుడిగా నిలిచినందుకు శుభాకాంక్షలు ఎక్స్ అకౌంట్లో 100 మిలియన్లకుపైగా ప్రజలు ప్రధాని మోడీని ఫాలో అవుతున్నారు. రాజకీయ నాయకులతో సమావేశాలు, కార్యక్రమాల ఫొటోలను ప్రధాని తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్లు ఫాలోవర్స్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు 21.5 మిలియన్లు ఫాలోవర్స్ దుబాయ్ పాలకుడు మహమ్మద్‌కు 11.2 మిలియన్లు ఫాలోవర్స్ పోప్ ఫ్రాన్సిస్‌కు 18.5 మిలియన్లు ఫాలోవర్స్ మోదీకి ఇన్ స్టాగ్రామ్ 91 మిలియన్లకు ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 25 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. టేలర్ స్విఫ్ట్‌కి 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 మిలియన్లు, కిమ్ కర్దాషియాన్‌కు 7.52 మిలియన్లు ఫాలోవర్స్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్లు, బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు నెయ్మార్ జూనియర్ 6.36 కోట్లు మంది ఫాలోవర్స్