ఎన్డీఏ 3.0 టైమ్‌లో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ



దేశం ఆర్థికంగా వృద్ధి చెందితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు అవకాశం ఉంటుందని మోదీ పేర్కొన్నారు



యూపీఏ హయాంలో రూ.34 లక్షలు ఈడీ సీజ్ చేస్తే, గత పదేళ్లలో రూ.2,200 కోట్లు సీజ్ చేసింది



బెంగాల్‌లో రూ.3000 కోట్ల అవినీతి సొమ్మును రికవరీ చేస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామన్న ప్రధాని



ఏ రాజకీయ పార్టీలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అవినీతి చేపలు గాలానికి చిక్కుతున్నాయి: మోదీ



Image Source: PTI Photo

సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లాంటి దర్యాప్తు సంస్థల చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్న ప్రధాని

2001లో రాజ్‌కోట్ 2 నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన రోజు ఎవరితోనూ మాట్లాడలేదు, కాల్స్ రిసీవ్ చేయలేదన్న మోదీ



మత ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అన్నారు మోదీ



పశ్చిమ బెంగాల్‌లో ఓటు బ్యాంకు కోసం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించారని ప్రధాని కీలక వ్యాఖ్యలు



ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు EWS రిజర్వేషన్‌ మంచి నిర్ణయం అన్నారు



Thanks for Reading. UP NEXT

జూన్ 1 నుంచి కొత్త లైసెన్స్ రూల్స్

View next story