భారతరత్న అందుకున్న మొదటి మహిళ ఇందిరాగాంధీ.



మరణాంతరం భారతరత్న అందుకున్న మొదటి వ్యక్తి లాల్‌బహదూర్ శాస్త్రి



భారతరత్న అందుకున్న మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్



భారతరత్న పునరుద్ధరించిన తర్వాత అందుకున్న మొదటి వ్యక్తి మదర్ థెరిస్సా



భారతరత్న అందుకున్న మొదటి శాస్త్రవేత్త సీవీ రామన్



భారతరత్న అందుకున్న తొలి కళాకారుడు సత్యజిత్‌రే



భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారుడు అతిపిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్



భారతరత్న అందుకున్న అత్యధిక వయస్సులో వ్యక్తి డీకే కార్వే



ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికే భారతరత్న ప్రకటించవచ్చు. కానీ 1999లో నలుగురికి, 2024 ఐదుగురికి భారతరత్న ప్రకటించారు.



1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ప్రకటించినప్పటికి వెనక్కి తీసుకున్నారు.