అయోధ్యలో మహాఅద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.



వైభవంగా అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.



రామయ్యను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలి వచ్చారు.



ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ఐదుగురికి మాత్రమే ప్రవేశం కల్పించారు.



క్రీమ్ కలర్ కుర్తా, ధోతీ ధరించారు పూజలో పాల్గొన్నారు ప్రధానమంత్రి



మోదీ . రామ్‌లల్లా కోసం వెండి గొడుగు, పట్టు వస్త్రాలు మోదీ తీసుకొని వచ్చారు.



ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభమైంది. గర్భగుడిలో ఆయన పక్కనే పక్కనే మోహన్ భగవత్ ఉన్నారు.



మోదీ . రామ్‌లల్లా కోసం వెండి గొడుగు, పట్టు వస్త్రాలు మోదీ తీసుకొని వచ్చారు.



ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సందర్భంగా రామాలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు



Thanks for Reading. UP NEXT

Watch Video: ఏనుగు టాలెంట్ చూసి ప్రధాని మోదీ ఫిదా

View next story