మేడం సార్ మేడం అంతే - బ్యాడ్మింటన్ ఆడిన ద్రౌపది ముర్ము నిత్యం పలు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి సరదాగా కనిపించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ఛాంపియన్‌గా సైనాతో బ్యాడ్మింటన్ ఆడారు ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో రాష్ట్రపతి బ్యాడ్మింటన్ ఆడారు రాష్ట్రపతి భవన్‌లోని బ్యాడ్మింటన్ కోర్ట్‌లో ద్రౌపది ముర్ము గేమ్ ఆడారు నిల్చున్న చోటు నుంచే రాకెట్‌తో రఫ్ఫాడించేశారు రాష్ట్రపతి ముర్ము సైనా నెహ్వాల్ పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆటలతో శారీరక శ్రమ కలిగి ఆరోగ్యంగా ఉంటామన్నారు ముర్ము హర్ స్టోరీ - మై స్టోరీ లెక్చర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్ ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ముర్ము గులాబీ సల్వార్- కుర్తా, స్పోర్ట్స్ షూ ధరించి గేమ్ ఆడారు