ఆల్కాహాల్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగింది విస్కీ. దీని నిల్వ చేసే కంటైనర్‌ను బట్టి ఖరీదు మారిపోతుంటుంది.



ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీలు గురించి సమాచారం ఇవ్వబోతున్నాం



ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ జాబితాలో మొదట ఉండేది ఇసబెల్లా ఇస్లీ. 51 కోట్ల రూపాయలు



ఎమర్లాడ్ ఐల్ విస్కీ రెండో అత్యంత ఖరీదైన విస్కీ. దీని ఖరీదు 16 కోట్లకుపైనే.



బౌమోర్‌, ఆస్టన్ మార్టిన్‌ ఏఆర్‌సీ-52 విస్కీ తర్వాత స్థానంలో ఉంది.



అత్యంత ఖరీదైన మరో విస్కీ పేరు మకాలన్‌ఫైన్ 1926. దీని కాస్ట్ 15 కోట్లు



మకాలన్ మైఖేల్ డిల్లాన్‌ 1926 విస్కీ కూడా బాగా కాస్ట్లీ. ఐరిష్ పెయింటర్‌ మైఖేల్ డిల్లాన్‌ పేరుతో అమ్మే దీని ఖరీదు 12 కోట్లు



హన్యూ ఇషిరో ఫుల్ కార్డ్‌ సిరీస్ విస్కీ. 2020లో ఇది 12 కోట్లకు అమ్ముడుపోయింది.



ఇంకో అత్యంత ఖరీదైన విస్కీగా మకాల్లన్ వాలెరియో అడామి 1926ను చూపిస్తారు. 9 కోట్లకుపైగానే ఉంది.



9 కోట్లు ఖరీదైన డాల్మోర్‌ డెకేస్‌ ఎన్‌ 6ను అత్యంత ఖరీదైన విస్కీగా చెబుతారు.



మకాల్లన్ పీటర్ బ్లాక్ 1926 మిలియన్ విస్కీ కూడా దాదాపు 9 కోట్లతో తర్వాత స్థానంలో ఉంది.



ది మకాలన్ లాలిక్ లెగసీ కలెక్షన్ విస్కీ 8కోట్లకుపైగానే పలికింది.



యమజాకి 55 ఏళ్ల సింగిల్ మాల్‌ కూడా ఖరీదైన విస్కీ. దీని ఖరీదు 6 కోట్లు