ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి న్యూ రికార్డు క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్ వరుసగా ఏడు బడ్జెట్లు ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ చరిత్ర తిరగరాశారు. పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డ్ ఉంది. 2019 నుంచి ఆరు పూర్తిస్థాయి బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ఒక మధ్యంతర బడ్జెట్ తీసుకొచ్చిన నిర్మల మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్న బ్రేక్ చేశారు. మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఆరుసార్లు వరుసగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. అత్యధికంగా 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి రికార్డ్ మొరార్జీ దేశాయ్