ప్రపంచంలోని చాలా దేశాలలో ప్రజలు బలం కోసం ఆవుపాలు తాగుతారు.

ఇక మన దేశంలో అయితే ఆవును దేవతగా కో;లుస్తారు.

కెన్యా, టాంజానియా లోని మసాయి తెగ ప్రజలు తమ ఆవుల నుండి రక్తాన్ని తీసుకుని, దానికి పాలను కలిపి తాగుతారు.

పెళ్లిళ్లు, ఉత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల శక్తిని పెంపొందించుకునేదుకు ఉపయోగిస్తారు.

ఆవుకు హాని చేయకుండా, మెరుగైన ఆరోగ్యంతో ఉండే రక్తాన్ని తీసుకుంటారు.

భారతదేశంలో సాధారణంగా ఇటువంటి సంప్రదాయం లేదు.

హిందూ సంప్రదాయం ప్రకారం ఆవును పవిత్రంగా భావిస్తారు, కాబట్టి ఆవు రక్తాన్ని త్రాగడం అరుదు.

అయితే, కొన్ని ఆదివాసీ తెగలలో ఈ సంప్రదాయాలు గతంలో ఉండవచ్చని భావిస్తారు.