ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయనున్నారు.

ఢిల్లీ కి ఇప్పటి వరకు ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. రేఖ నాల్గవ సీయం.

12 అక్టోబర్ 1998 నుండి 3 డిసెంబర్ 1998 వరకు

భారతీయ జనతా పార్టీ నేత

సుష్మా స్వరాజ్ పదవీకాలం 52 రోజులు

3 డిసెంబర్ 1998 నుండి 28 డిసెంబర్ 2013 వరకు

భారత జాతీయ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్

పదవీ కాలం 15 సంవత్సరాలు

21 సెప్టెంబర్ 2024 నుండి 19 ఫిబ్రవరి 2025 వరకు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆతిషి మర్లెనా సింగ్

పదవీకాలం సుమారు 5 నెలలు