దేశంలో ఇప్పటివరకు ఉన్న మహిళలు ముఖ్యమంత్రులు

Published by: Jyotsna

సుచేతా కృపలానీ (ఉత్తర ప్రదేశ్)

భారత జాతీయ కాంగ్రెస్

నందిని సత్పతి (ఒడిశా)

భారత జాతీయ కాంగ్రెస్

శశికళ కకొడ్కర్ (గోవా)

మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ

అన్వారా తైమూర్ (అస్సాం)

తొలి ముస్లిం సీఏం కూడా

వి.ఎన్. జానకి రామచంద్రన్ (తమిళనాడు)

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

జె. జయలలిత (తమిళనాడు)

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

మాయావతి (ఉత్తర ప్రదేశ్)

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)

రజిందర్ కౌర్ భట్టల్ (పంజాబ్)

భారత జాతీయ కాంగ్రెస్

సుష్మా స్వరాజ్ (దిల్లీ)

భారతీయ జనతా పార్టీ

షీలా దీక్షిత్ (దిల్లీ)

భారత జాతీయ కాంగ్రెస్

ఉమా భారతి (మధ్య ప్రదేశ్)

భారతీయ జనతా పార్టీ (BJP)

వసుంధర రాజే (రాజస్థాన్)

భారతీయ జనతా పార్టీ (BJP)

మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్)

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)

ఆనందీబెన్ పటేల్ (గుజరాత్)

భారతీయ జనతా పార్టీ (BJP)

అతిషి మర్లెనా సింగ్ (దిల్లీ)

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)

ఇక ఇప్పుడు దేశంలో 18వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.