దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది.   బీజేపీ భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది.
ABP Desam

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. బీజేపీ భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది.

1952లో, ఢిల్లీలో  మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  భారత జాతీయ కాంగ్రెస్ నుండి చౌదరి బ్రహ్మ ప్రకాష్ మొదటి ముఖ్యమంత్రి  అయ్యారు.
ABP Desam

1952లో, ఢిల్లీలో మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ నుండి చౌదరి బ్రహ్మ ప్రకాష్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.

గుర్ముఖ్ నిహాల్ సింగ్ ఫిబ్రవరి 12, 1955 నుండి నవంబర్ 1, 1956 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ABP Desam

గుర్ముఖ్ నిహాల్ సింగ్ ఫిబ్రవరి 12, 1955 నుండి నవంబర్ 1, 1956 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

తరువాత ఢిల్లీ శాసన సభను  నవంబర్ 1, 1956  నుంచి  డిసెంబర్ 31, 1993 వరకు రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.

తరువాత ఢిల్లీ శాసన సభను నవంబర్ 1, 1956 నుంచి డిసెంబర్ 31, 1993 వరకు రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.

భారతీయ జనతా పార్టీ నేత మదన్ లాల్ ఖురానా డిసెంబర్ 2, 1993 నుంచి , ఫిబ్రవరి 26, 1996 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ ఫిబ్రవరి 26, 1996 నుండి అక్టోబర్ 12, 1998 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అంబాలా కాంట్‌కు చెందిన సుష్మా స్వరాజ్ అక్టోబర్ 12 నుండి డిసెంబర్ 3, 1998 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

షీలా దీక్షిత్ డిసెంబర్ 3, 1998 నుండి డిసెంబర్ 28, 2013 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 2013 నుంచి 2014 వరకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2014, 2015 వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. తరువాత కేజ్రీవాల్ 2015 నుంచి 2024 వరకు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తరువాత 2024లో అతిషి మార్లేనా ముఖ్యమంత్రిగా ఉన్నారు.