మణిపూర్ కంటే ముందు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలివే..

Published by: Jyotsna

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌.

గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

మణిపూర్ కంటే ముందు ఇప్పటివరకు దేశంలో 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

మణిపూర్ లో ఇప్పటివరకు 11 సార్లు రాష్ట్రపతి పాలన.

దాని తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. అక్కడ ఇప్పటివరకు 10 సార్లు ప్రెసిడెంట్ రూల్.

పంజాబ్ 9 సార్లు, బీహార్ లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

కర్ణాటకలో ఆరుసార్లు రాష్ట్రపతి పాలన అమలయ్యింది.

ఇక ఇతర రాష్ట్రాలలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.