ట్రైన్స్‌లో చాలా మంది ప్రయాణిస్తూ భారీ లగేజ్‌ తీసుకెళ్తూ ఉంటారు.

Image Source: pinterest.com

ట్రైన్స్‌లో లగేజీ తీసుకెళ్లడానికి కూడా పరిమితి ఉంది. ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కో లిమిట్ ఉంది.

Image Source: pinterest.com

ట్రైన్స్‌లో ఒక వ్యక్తి 150 కిలోల కంటే ఎక్కువ తీసుకెళ్లడానికి వీలులేదు.

Image Source: pinterest.com

స్లీపర్‌ క్లాస్‌లో 40 kgల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఛార్జ్‌తో 80 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

Image Source: pinterest.com

సెకండ్ క్లాస్‌లో 35 kgల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఛార్జ్ చెల్లించి 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

Image Source: pinterest.com

ఏసీ టైర్ వన్‌లో 70 కిలోల వరకు ఉచితంగా అనుమతి ఇస్తారు. 150 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

Image Source: pinterest.com

ఏసీ టైర్ 2లో 50 కిలోల వరకు ఉచితంగా అనుమతి ఇస్తారు. 100 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

Image Source: pinterest.com

ఏసీ టైర్ 36లో 40 కిలోల వరకు ఉచితంగా అనుమతి ఇస్తారు. 40 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

Image Source: pinterest.com

రైల్వే శాఖ చెప్పిన లిమిట్ దాటితే మాత్రం మినిమమ్‌ 30 రూపాయల నుంచి లగేజీని బట్టి ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Image Source: pinterest.com