ఓపీఎస్- సీపీఎస్-యూపీఎస్‌లో తేడాలివే
abp live

ఓపీఎస్- సీపీఎస్-యూపీఎస్‌లో తేడాలివే

Published by: Sheershika
ఉద్యోగి వాటా
abp live

ఉద్యోగి వాటా

ఓపీఎస్- లేదు
సీపీఎస్- బేసిక్‌+డీఏపై 10 శాతం
యూపీఎస్‌-బేసిక్‌+డీఏపై 10 శాతం

షేర్ మార్కెట్లో పెట్టుబడులు
abp live

షేర్ మార్కెట్లో పెట్టుబడులు

ఓపీఎస్- లేదు
సీపీఎస్- లేదు
యూపీఎస్‌-ప్రభుత్వమే భరిస్తుంది

గ్రాట్యుటీ
abp live

గ్రాట్యుటీ

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- ఉంది
యూపీఎస్‌- ఉంది

abp live

పథకం మార్పిడి

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- లేదు.
యూపీఎస్‌-ఉంది

abp live

పింఛన్

ఓపీఎస్- చివరి బేసిక్ +డీఏపై 50%
సీపీఎస్- మూలధనంలో 40%లో వాటాలుగా
యూపీఎస్‌-చివరి 12 నెలల బేసిక్ + డీఏ సగటుపై 50%

abp live

పీఆర్సీ

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- లేదు
యూపీఎస్‌-లేదు

abp live

అదనపు పెన్షన్

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- లేదు
యూపీఎస్‌-స్పష్టత రావాల్సి ఉంది

abp live

కుటుంబ పెన్షన్

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- ఐచ్ఛికం
యూపీఎస్‌-60% ఉంటుంది

abp live

డీఏ

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- లేదు
యూపీఎస్‌-ఉంది

abp live

హెల్త్ కార్డులు

ఓపీఎస్- ఉన్నాయి
సీపీఎస్- లేవు
యూపీఎస్‌-స్పష్టత లేదు

abp live

కారుణ్య నియామకం

ఓపీఎస్- ఉంది
సీపీఎస్- ఉంది
యూపీఎస్‌-ఉంది

abp live

రిటైర్మెంట్ లంప్సమ్

ఓపీఎస్- పీఎఫ్ 100%
సీపీఎస్- ఎన్పీఎస్ లో 60%
యూపీఎస్‌-స్పష్టత రావాల్సి ఉంది

abp live

డ్యూటీలో చనిపోయిన ఉద్యోగి పెన్షన్

ఓపీఎస్- ఉంటుంది
సీపీఎస్- ఉంటుంది
యూపీఎస్‌- ఉంటుంది